నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ హెల్త్ వెల్నెస్ సెంటర్ నందు విలేజ్ హెల్త్ క్లీనింగ్ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో షుగర్, బిపి ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వై టి మూర్తి రవికుమార్ ఎమ్ ఎల్ హెచ్ పి ఇందిరా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వేములదీవి గ్రామం లో విలేజ్ హెల్త్ క్లినిక్