రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: 2026 సంవత్సరానికి ప్రతిపాదించిన ‘రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.
ఇంతకుముందు ప్రకటించిన కార్యక్రమ షెడ్యూల్, సంబంధిత కార్యక్రమాలన్నీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా పడినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

