పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ మత్స్యకార సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు వేములవాడలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు 50 ఏళ్లు దాటిన ముదిరాజులు మత్స్యకారులు మృతిదారులకు పింఛన్లు అందించాలని కోరారు విద్య ఉద్యోగాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పోరాటం చేపడుతామని హెచ్చరించారు



