Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఆలయాల అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని దేవాదయ శాఖ మంత్రి కీ వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆలయాల అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని దేవాదయ శాఖ మంత్రి కీ వినతి
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ లో దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని మాజీ ఎమ్మెల్యే జి, విఠల్ రెడ్డి కలిసినారు.
  • కుబీర్, తనూరు మండలంలోని జగద్ధంబ సేవాలాల్.
  • శ్రీకృష్ణ, దేవాలయాల టెండార్లకు ఆమోదం తెలపాలని కోరినారు.

ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ లో దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని మాజీ ఎమ్మెల్యే జి, విఠల్ రెడ్డి కలిసినారు. కుబీర్, తనూరు మండలంలోని జగద్ధంబ సేవాలాల్. శ్రీకృష్ణ, దేవాలయాల టెండార్లకు ఆమోదం తెలపాలని కోరినారు. గతంలో మంజూరైనా హనుమాన్ దేవాలయం. దొడపూర్ మహాదేవ్ ఆలయం పనులు ప్రారంభించాలని శాఖ మంత్రిని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *