పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామ కాపురస్తుడు పెద్దిరెడ్డి సీతారాం మేనిఫెస్టో తయారుచేసారు. గ్రామపంచాయతీ సర్పంచిగా పోటీ చేస్తానని యర్రంశెట్టివారిపాలెం గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే. ప్రతి సంవత్సరము ప్రతి ఇంటికి ఇంటి పన్ను తానే కడతానని. 300. వచ్చిన కరెంట్ బిల్లు.కడతానని గర్భిణీ స్త్రీ గా ఉన్న ప్రతి మహిళకు డెలివరీ అయ్యే వరకు కుటుంబ పోషన నిమిత్తము నెలకు 2000. ఇస్తానని తన తల్లి తండ్రులు పెద్దిరెడ్డి సూర్యనారాయణ ఆదిలక్ష్మి.పేరుతో అంబులెన్స్ సేవలు. గ్రామ స్మశాన వాటికలు పెద్దలు నిర్ణయించిన చోట దహన సంస్కారాలకు అనుకూలంగా నిర్మించేందుకు సొంత నిధులతో గ్రామ అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి సీతారాం తెలియజేశారు
యర్రంశెట్టవారిపాలెంలో సరికొత్త మేనిఫెస్టో పంచాయతీ ఎలక్షన్కు సిద్ధపడుతున్న. పెద్దిరెడ్డి సీతారాం