నంద్యాల పట్టణంలోని శ్యామ కాలువ ప్రాంతంలో ఉన్న ‘ఉషా మనో వికాస్ కేంద్రం’లో అడ్వకేట్ దాసరి రవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాసరి రవి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు లవ కృష్ణ, విజయ్, చంటి, శ్రీ హర్ష, కేచర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల: ఘనంగా అడ్వకేట్ దాసరి రవి జన్మదిన వేడుకలు
నంద్యాల పట్టణంలోని శ్యామ కాలువ ప్రాంతంలో ఉన్న ‘ఉషా మనో వికాస్ కేంద్రం’లో అడ్వకేట్ దాసరి రవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాసరి రవి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు లవ కృష్ణ, విజయ్, చంటి, శ్రీ హర్ష, కేచర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

