Thursday, 3 September 2026
  • Home  
  • అక్టోబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి..మంత్రి నారా లోకేష్
- విశాఖపట్నం

అక్టోబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి..మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 3 ::: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. టీడీపీ మంత్రులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. మున్సిపాలిటీలు, అనంతరం MPTC, ZPTC, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఇక వాయిదా వేసే ప్రసక్తి లేదని, నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు.

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 3 ::: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

టీడీపీ మంత్రులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు.

మున్సిపాలిటీలు, అనంతరం MPTC, ZPTC, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఇక వాయిదా వేసే ప్రసక్తి లేదని, నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.