Thursday, 3 September 2026
  • Home  
  • కుమారదేవం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.
- తూర్పు గోదావరి

కుమారదేవం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కుమారదేవంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుమారదేవం స్కూల్లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఇంజవరపు చంద్రబాబు ఆధ్వర్యంలో బుక్స్ పెన్లు పెన్సిళ్లు పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు ,ఏ.యం.సి డైరెక్టర్ గంగుమల స్వామి , మైగాపుల బాలకృష్ణ , పోలిశెట్టి శివ, మానేపల్లి రవీంద్ర, కసిరెడ్డి దుర్గారావు , మజ్జి శేఖర్ , పుటి రమేష్ మరియు జన సైనికులు అభిమానులు, జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగానిర్వహించారు. అనంతరం పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కుమారదేవంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుమారదేవం స్కూల్లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఇంజవరపు చంద్రబాబు ఆధ్వర్యంలో బుక్స్ పెన్లు పెన్సిళ్లు పంచి పెట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు ,ఏ.యం.సి డైరెక్టర్ గంగుమల స్వామి , మైగాపుల బాలకృష్ణ , పోలిశెట్టి శివ, మానేపల్లి రవీంద్ర, కసిరెడ్డి దుర్గారావు , మజ్జి శేఖర్ , పుటి రమేష్ మరియు జన సైనికులు అభిమానులు, జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్గొని వేడుకలను ఉత్సాహంగానిర్వహించారు. అనంతరం పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.