Wednesday, 2 September 2026
  • Home  
  • తాళ్ళరేవు చెరువుగట్టు సెంటర్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాళ్ళరేవు చెరువుగట్టు సెంటర్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో చెరువుగట్టు సెంటర్ లోని దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద బుధవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం తాళ్లరేవు మండల వైయస్సార్సీపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చేసిన చిరస్మరణీయ సేవలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు జడ్పిటిసి మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దొమ్మేటి సామ్యూల్ సాగర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్,రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పెట్ల సూర్యనారాయణ రాజు,తాళ్ళరేవు మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, మాజీ ఎంపిటిసి బొంతు వీర మోహన్,మాజీ ఉపసర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్,సీనియర్ నాయకులు పోతుల రత్నకుమారి,చిట్టూరి చలపతి,రెడ్డి సతీష్,నాగేశ్వరరావు,వెంకటరమణ,కొల్లు శ్రీనివాస్,రామకృష్ణ, చంద్రశేఖర్,జగదీష్, బ్రహ్మాజీ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.