గుజరాత్ ప్రభుత్వం 2026–29 కాలానికి తొలి డేటా సెంటర్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా ₹6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 7.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలకు అవసరమైన మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చేయనుంది. పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు, విద్యుత్ సబ్సిడీలు కూడా అందించనున్నారు.

గుజరాత్లో తొలి డేటా సెంటర్ పాలసీ.. ₹6 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం