మహారాష్ట్రలోని కళ్యాణ్ మున్సిపల్ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేష్ మ్హాత్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం ఇద్దరు వైద్యులు తీవ్ర మనస్తాపంతో రాజీనామా చేశారు. వైద్యుల భద్రత కోసం ఆసుపత్రి సిబ్బంది నిరసన చేపట్టారు. వైద్యులపై దాడులు ఆగాలని ఆరోగ్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

- News
వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్.. ఇద్దరు వైద్యుల రాజీనామా