Wednesday, 26 August 2026
  • Home  
  • నాలెడ్జ్ హబ్ అమరావతి – మంత్రి నారాయణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నాలెడ్జ్ హబ్ అమరావతి – మంత్రి నారాయణ

అమరావతి రాజధానిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేసిన తరహాలో అమరావతిని క్వాంటం కంప్యూటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వాంటం వ్యాలీ మిషన్లో భాగంగా సుమారు 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటం కంప్యూటింగ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవన నిర్మాణంలో ప్రధాన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేసున్నామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.