Wednesday, 26 August 2026
  • Home  
  • వెంకటగిరి లో అంబేద్కర్ గారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన
- తిరుపతి

వెంకటగిరి లో అంబేద్కర్ గారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన

పనులకు శంకుస్థాపన ✊✊ నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనులకు నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. అంబేద్కర్ సెంటర్‌లో విగ్రహ ఏర్పాటు, సుందరీకరణ పనుల కోసం ఇప్పటికే రూ.31.50 లక్షల నిధులు మంజూరు చేశాం. పనుల పూర్తికి భవిష్యత్తులో నిధుల కొరత ఏర్పడినా వెనుకడుగు వేసేది లేదు. అవసరమైతే తన సొంత నిధులతోనైనా పనులను పూర్తి చేయించే బాధ్యత నాదే. అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి. అంబేద్కర్ సెంటర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆయన స్ఫూర్తిని చాటేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ధన్యవాదాలు ఇట్లు:-జనసేన పార్టీ కార్యాలయం వెంకటగిరి నియోజకవర్గం 🙏🙏 ✊✊

పనులకు శంకుస్థాపన ✊✊
నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో
భారత రాజ్యాంగ నిర్మాత,
భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్
నూతన కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనులకు
నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్
శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
“డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు,
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి
కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
అంబేద్కర్ సెంటర్‌లో విగ్రహ ఏర్పాటు,
సుందరీకరణ పనుల కోసం ఇప్పటికే
రూ.31.50 లక్షల నిధులు మంజూరు చేశాం.
పనుల పూర్తికి భవిష్యత్తులో నిధుల కొరత ఏర్పడినా
వెనుకడుగు వేసేది లేదు.
అవసరమైతే తన సొంత నిధులతోనైనా
పనులను పూర్తి చేయించే బాధ్యత నాదే.
అంబేద్కర్ ఆశయాలు,
ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి
ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి.
అంబేద్కర్ సెంటర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి
ఆయన స్ఫూర్తిని చాటేలా
చర్యలు తీసుకుంటామని అన్నారు.
ధన్యవాదాలు
ఇట్లు:-జనసేన పార్టీ కార్యాలయం వెంకటగిరి నియోజకవర్గం 🙏🙏
✊✊

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.