రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
ఇల్లంతకుంట నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్రచారిని దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దమ్మని మధు, సావనపెల్లి శంకర్, గుండ్రెడ్డి రాజు, ఓరుగంటి బాబు, పెద్దపెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట నూతన SIకి దళిత సంఘాల శుభాకాంక్షలు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) ఇల్లంతకుంట నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్రచారిని దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దమ్మని మధు, సావనపెల్లి శంకర్, గుండ్రెడ్డి రాజు, ఓరుగంటి బాబు, పెద్దపెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

