Saturday, 9 May 2026
  • Home  
  • చరిత్రలో నిలిచేలా నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చరిత్రలో నిలిచేలా నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు

చరిత్రలో నిలిచేలా నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద నిర్వహించనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. మే 27, 28, 29 తేదీల్లో ఇఫ్‌కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు అంగరంగ వైభవంగా జరగనుంది. సభ కోసం 200 ఎకరాలు, పార్కింగ్ కోసం మరో 300 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని నాయకులు తెలిపారు.

చరిత్రలో నిలిచేలా నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు
కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద నిర్వహించనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. మే 27, 28, 29 తేదీల్లో ఇఫ్‌కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు అంగరంగ వైభవంగా జరగనుంది. సభ కోసం 200 ఎకరాలు, పార్కింగ్ కోసం మరో 300 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.