ఇడుపులపాయ: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు.
వైఎస్సార్‌ను స్మరించుకున్న అభిమానులు..
Uploaded Video:

