Friday, 4 September 2026
  • Home  
  • నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి.. ఇడుపులపాయలో ఘనంగా నివాళులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి.. ఇడుపులపాయలో ఘనంగా నివాళులు

ఇడుపులపాయ: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. వైఎస్సార్‌ను స్మరించుకున్న అభిమానులు.. Uploaded Video:

ఇడుపులపాయ: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు.
వైఎస్సార్‌ను స్మరించుకున్న అభిమానులు..

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.