Friday, 4 September 2026
  • Home  
  • ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అరకు సీడీపీఓ ప్రచారం
- అల్లూరి సీతారామరాజు

ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అరకు సీడీపీఓ ప్రచారం

ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అవగాహన కల్పించేందుకు అరకులోయ సీడీపీఓ లక్ష్మీ లావణ్య గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో పర్యటించారు. గర్భిణీ, బాలింత మహిళలకు మొదటి సంతానానికి ₹5000, రెండవ సంతానం అమ్మాయి అయితే ₹6000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. గర్భధారణ నమోదు, టీకాలు, ఆసుపత్రి ప్రసవాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి, శిశు ఆరోగ్యం కొరకు పోషకాహార అవసరంపై అవగాహన కల్పించారు.

ప్రధాన మంత్రి మాతృవందన యోజన పై అవగాహన కల్పించేందుకు అరకులోయ సీడీపీఓ లక్ష్మీ లావణ్య గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో పర్యటించారు.
గర్భిణీ, బాలింత మహిళలకు మొదటి సంతానానికి ₹5000, రెండవ సంతానం అమ్మాయి అయితే ₹6000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. గర్భధారణ నమోదు, టీకాలు, ఆసుపత్రి ప్రసవాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లి, శిశు ఆరోగ్యం కొరకు పోషకాహార అవసరంపై అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.