Tuesday, 18 August 2026
  • Home  
  • గంగదేవి పాడు లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
- ఖమ్మం

గంగదేవి పాడు లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, జి. లక్ష్మి నారాయణ, పంది ప్రసాద్‌తో పాటు గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.