Tuesday, 18 August 2026
  • Home  
  • కుత్బుల్లాపూర్‌లో ఘనంగా కె.ఎం.పాండు 81వ జయంతి వేడుకలు*
- మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్‌లో ఘనంగా కె.ఎం.పాండు 81వ జయంతి వేడుకలు*

*కుత్బుల్లాపూర్, ఆగస్టు 17:* కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ *కె.పి.వివేకానంద* గారి తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ *శ్రీ కె.ఎం.పాండు* గారి 81వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చింతల్‌లోని *శ్రీ కె.ఎం.పాండు విగ్రహ ప్రాంగణం* వద్ద ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే *కె.పి.వివేకానంద* గారు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా *బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగన్* తో పాటు *కె.పి.పాండు అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు* పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కె.ఎం.పాండు గారి సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు.

*కుత్బుల్లాపూర్, ఆగస్టు 17:*
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ *కె.పి.వివేకానంద* గారి తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ *శ్రీ కె.ఎం.పాండు* గారి 81వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

చింతల్‌లోని *శ్రీ కె.ఎం.పాండు విగ్రహ ప్రాంగణం* వద్ద ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే *కె.పి.వివేకానంద* గారు హాజరై నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా *బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగన్* తో పాటు *కె.పి.పాండు అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు* పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కె.ఎం.పాండు గారి సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.