*ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు…*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరంలోని నూజివీడు రోడ్డు వినాయకుడి గుడి ఎదురుగా గల మహాత్మా గాంధీ,పొట్టి శ్రీరాములు విగ్రహాలకు గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు…*
*ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ఆ మహానుభావుడి అహింస,శాంతి మార్గాలను ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని, దేశం కోసం చేసిన త్యాగాలను మరవకూడదని అన్నారు…*
*ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత పాల్గొన్నారు..*




