నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు సమీపంలో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన 17 మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చేరుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికి పది వేల
రూపాయలు, ఐసీయూలో ఉన్న బాధితుడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు..

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు సమీపంలో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన 17 మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చేరుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికి పది వేల రూపాయలు, ఐసీయూలో ఉన్న బాధితుడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు..

