Thursday, 3 September 2026
  • Home  
  • పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి.
- అన్నమయ్య

పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి.

పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం సమీపంలోని కనికరాల దిబ్బ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మృత జింకల మృతదేహాలను గుర్తించి పంచనామా నిర్వహించి దహనం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, ఘటనకు సంబంధించిన వివరాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం సమీపంలోని కనికరాల దిబ్బ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మృత జింకల మృతదేహాలను గుర్తించి పంచనామా నిర్వహించి దహనం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, ఘటనకు సంబంధించిన వివరాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.