చంద్రబాబు ముఖ్యమంత్రిగా 31 ఏళ్లు.. టీడీపీ శ్రేణుల సంబరాలు.
కడప జిల్లా రాజంపేట మండలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలోని పోలీసు అప్పరాజుపేటలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ సీనియర్ యువ నాయకులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


