అచ్చంపేట, ఆగస్టు 31,( న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని
లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అప్పాయిపల్లిలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం
అచ్చంపేట, ఆగస్టు 31,( న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

