కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, IPS సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
సోషల్ మీడియాలో నిజ నిర్ధారణ చేసిన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయాలని, వదంతులు, తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పోలీసులు – ప్రజల మధ్య మరింత చేరువే లక్ష్యం!






