संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नागरकर्नूल

అప్పాయిపల్లిలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అప్పాయిపల్లిలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం

खबर की मुख्य बातें

  • అచ్చంపేట, ఆగస్టు 31,( న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా.
  • చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు.
  • అనంతరం బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అచ్చంపేట, ఆగస్టు 31,( న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని
లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *