Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

పెళ్లయిన మూడు నెలలకే విషాదం…ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది.
  • కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం.
  • మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.

పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *