Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన VHPS అధ్యక్షుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు VHPS జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు బుధవారం నెల్లూరు నగరంలోని పదరూపల్లిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య్ కార్మికుల కళ్ళు కడిగి సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...
  • ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మారువలేనివి అని కొనియాడారు.వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.

నెల్లూరు VHPS జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు బుధవారం నెల్లూరు నగరంలోని పదరూపల్లిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య్ కార్మికుల కళ్ళు కడిగి సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మారువలేనివి అని కొనియాడారు.వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *