Sunday, 30 August 2026
  • Home  
  • RTC బస్సు బైక్ డీ
- కర్నూలు

RTC బస్సు బైక్ డీ

కర్నూలు పున్నమి ప్రతినిధి గూడూరు మండలం జుల్లాకల్ గ్రామం సమీపంలో శుక్రవారం సాయంత్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోలకల్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి RTC బస్సును డి కొట్టినట్లు తెలుస్తుంది బైక్ పై ఉన్న యువకుడికి గాయాలు అయినట్లు తెలుస్తుంది అటుగా వెళ్తున్న యువకులు చూసి అంబులెన్స్ కి ఫోన్ చేసి పంపించడం జరిగింది

కర్నూలు పున్నమి ప్రతినిధి
గూడూరు మండలం జుల్లాకల్ గ్రామం సమీపంలో శుక్రవారం సాయంత్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోలకల్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి RTC బస్సును డి కొట్టినట్లు తెలుస్తుంది బైక్ పై ఉన్న యువకుడికి గాయాలు అయినట్లు తెలుస్తుంది అటుగా వెళ్తున్న యువకులు చూసి అంబులెన్స్ కి ఫోన్ చేసి పంపించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.