Saturday, 29 August 2026
  • Home  
  • 33వ రోజూ విజయవంతంగా కొనసాగిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

33వ రోజూ విజయవంతంగా కొనసాగిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026

ఆగస్టు 29, 2026 కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు… ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం 33వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 2,07,428 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. 90 లక్షల మైలురాయిని దాటిన ఇంటింటికి తెలుగుదేశం. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90.55 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించాయి.

ఆగస్టు 29, 2026
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు… ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం 33వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 2,07,428 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. 90 లక్షల మైలురాయిని దాటిన ఇంటింటికి తెలుగుదేశం. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90.55 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.