నందలూరులో ప్రైవేట్ ల్యాబ్‌లపై ఆకస్మిక తనిఖీలు
నందలూరులో ప్రైవేట్ ల్యాబొరేటరీలను వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో పలు ల్యాబ్‌లలో తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, సంబంధిత అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని అధికారులు సూచించారు. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం బ్లూ, రెడ్, ఎల్లో కంటైనర్లలోనే భద్రపరచాలని తెలిపారు.

