నర్సంపేట నియోజకవర్గం. ఖానాపూర్ మండలం. బుధరావుపేట్ గ్రామానికి చెందిన .7 వా వార్డ్ నెంబర్ పసునూరి రమేష్ .వారి యొక్క తల్లి ఇటీవలే ఇంటికాడ జారి కింద పడింది. హాస్పటల్ కి తరలించగా అక్కడ ఆమెకు కాలికి ఆపరేషన్ అయ్యింది. ఈ విషయం తెలుసుకొని ఖానాపురం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య గారు. 5వ వార్డ్ మెంబర్ ఎస్.కె రహీం గారు. మరియు. ఎస్.కె ఆసిఫ్. వెళ్లి పరామర్శించడం జరిగింది.



