భారతీయ జనతా పార్టీ దుగ్గొండి మండల ఉపాధ్యక్షులు సకినాల నరేష్ బల్వంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వారాహి కిరాణా షాప్ ని ప్రారంభించి ,శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా:గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ షెంకేషి కమలాకర్,మాజీ సర్పంచ్ ఎర్ర ఆదిరెడ్డి,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాలడుగుల జీవన్,మండల ప్రధాన కార్యదర్శి కతరబాజీ చిరంజీవి,బుట్టి రాజు,మాదం భాస్కర్,నరేష్ మరియు గ్రామా పెద్దలు తదితరులు పాల్గొన్నారు….

