Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి చెందాడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి చెందాడు..
కుప్పారెడ్డిపాళెం దొరవారి సత్రం మండలం తెలియని వ్యక్తి వెళ్తున్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది…
ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిసింది సమాచారం అందుకున్న అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరినప్పటికీ మరణించిన వ్యక్తిని హాస్పిటల్ తరలించుకుంటా వెళ్లిపోయిందని అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు..
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించడం జరిగింది

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి చెందాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *