తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, ప్రస్తుతం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 77,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 33,766 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.61 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని , వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాలు, ఉచిత వైద్యం వంటి అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పిస్తోంది. భక్తులకు నిరంతరం మెరుగైన సేవలు అందిస్తూ దర్శనం సులభతరం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

తిరుమల భక్తులకు నిరంతర అన్నప్రసాదం, తాగునీరు