మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్):
మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కీసర సర్కిల్, 4వ డివిజన్ పరిధిలోని ఆర్.జి.కే. (RGK) కాలనీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బి-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగ శ్వేతా రాజు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సురగంటి శ్రీకాంత్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యారు.
పాల్గొన్న నాయకులు & కార్యకర్తలు:
ఈ కార్యక్రమంలో ఆర్.జి.కే. కాలనీ జనరల్ సెక్రెటరీ ఈగ రాజు ముదిరాజ్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాం, సులోచన ఎల్లయ్య, ముబారక్, ప్రవీణ్, గౌస్, సైదా, లావణ్య, దర్శిని, రాజు, రవి, ఓజల్, లక్ష్మి, లావణ్య, ప్రసాద్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కీసరలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్): మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కీసర సర్కిల్, 4వ డివిజన్ పరిధిలోని ఆర్.జి.కే. (RGK) కాలనీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బి-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగ శ్వేతా రాజు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సురగంటి శ్రీకాంత్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యారు. పాల్గొన్న నాయకులు & కార్యకర్తలు: ఈ కార్యక్రమంలో ఆర్.జి.కే. కాలనీ జనరల్ సెక్రెటరీ ఈగ రాజు ముదిరాజ్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాం, సులోచన ఎల్లయ్య, ముబారక్, ప్రవీణ్, గౌస్, సైదా, లావణ్య, దర్శిని, రాజు, రవి, ఓజల్, లక్ష్మి, లావణ్య, ప్రసాద్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

