నెల్లూరు వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య ఆశ్రమానికి నాపా శంకరయ్య కుటుంబ సభ్యులు రూ.25 వేల చెక్కును అందజేశారు. స్వర్గీయ నాపా సుగుణమ్మ జ్ఞాపకార్థం పిల్లల భోజనం, ఇతర వసతుల కోసం ఈ విరాళాన్ని సమర్పించారు. అమెరికాలో నివసిస్తున్న నాపా బిందు భారతి, వసంత జ్యోతి, సంగీత సహకరించారు. దాతల కుటుంబానికి ఆశ్రమ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీవీ సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు.

ఆశ్రమానికి రూ.25వేల విరాళం