Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు : 📍 అమలాపురం 📍 కుప్పం 📍 గుంతకల్లు 📍 నూజివీడు 📍 కావలి 📍 కదిరి 📍 శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రులు 📍 ఎమ్మిగనూరు CHC 🩺 కొత్తగా పుట్టిన బిడ్డలకు అత్యాధునిక వైద్య…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు :

📍 అమలాపురం
📍 కుప్పం
📍 గుంతకల్లు
📍 నూజివీడు
📍 కావలి
📍 కదిరి
📍 శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రులు
📍 ఎమ్మిగనూరు CHC

🩺 కొత్తగా పుట్టిన బిడ్డలకు అత్యాధునిక వైద్య సేవలు
🩺 తక్కువ బరువుతో పుట్టిన, కామెర్లు లేదా ఇతర సమస్యలున్న శిశువులకు ప్రత్యేక చికిత్స

Leave a comment

Your email address will not be published. Required fields are marked *