*వెన్నపూస వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం సోదరులు.*
*16 ఆగష్టు 2026 ఆదివారం ఉదయం.*
*ఖాజీపేట మండలం, తుడుమల దిన్నె గ్రామానికి చెందిన శ్రీమతి వెన్నపూస వెంకట సుబ్బమ్మ పుత్రుడు చి||మదన్ మోహన్ రెడ్డి,చి||ల||సౌ||అఖిల రెడ్డి ల కళ్యాణం మైదుకూరు పట్టణం లోని డిసిఎల్ కళ్యాణ మండలం లో జింగింది.*
*పై కళ్యాణ వేడుకల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి,వైఎస్సార్ సీపీ నేత,కె.సి.కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొని నూత వదూవరులు కలకాలం చూడ ముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.*



