Monday, 17 August 2026
  • Home  
  • అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు ఆటవస్తువులు అందజేత
- మెదక్

అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు ఆటవస్తువులు అందజేత

నిజాంపేట్ ఆగస్టు 15 (పున్నమి) నిజాంపేట మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రానికి ఆగస్టు 15 సందర్భంగా వ్యాపారి వెల్దుర్తి నగేష్ గౌడ్ చిన్నారుల సౌకర్యార్థం 20 కుర్చీలు, ఆటవస్తులను బహూకరించారు.అలాగే జడ్ చెరువు తాండ సర్పంచ్ బాబు నాయక్, అంగన్వాడి చిన్నారులకు కుర్చీలను అందజేశారు. కుర్చీలను చిన్నారుల అవసరాలను గుర్తించి కుర్చీలు, ఆటవస్తులు అందించిన బాబు నాయక్, నగేష్ గౌడ్‌, లను అంగన్వాడీ కేంద్రం సభ్యులు శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ దుర్గేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట్ ఆగస్టు 15 (పున్నమి)

నిజాంపేట మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రానికి ఆగస్టు 15 సందర్భంగా వ్యాపారి వెల్దుర్తి నగేష్ గౌడ్ చిన్నారుల సౌకర్యార్థం 20 కుర్చీలు, ఆటవస్తులను బహూకరించారు.అలాగే జడ్ చెరువు తాండ సర్పంచ్ బాబు నాయక్, అంగన్వాడి చిన్నారులకు కుర్చీలను అందజేశారు. కుర్చీలను చిన్నారుల అవసరాలను గుర్తించి కుర్చీలు, ఆటవస్తులు అందించిన బాబు నాయక్, నగేష్ గౌడ్‌, లను అంగన్వాడీ కేంద్రం సభ్యులు శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ దుర్గేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.