విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు సంగం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శిఖామణికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు లభించింది.నెల్లూరు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ శిఖామణి ఈ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, సహచరులు హెడ్ కానిస్టేబుల్ శిఖామణిని అభినందించారు.

విధి నిర్వహణలో విశిష్ట సేవలకు హెడ్ కానిస్టేబుల్ శిఖామణికి ఉత్తమ అవార్డు