Sunday, 16 August 2026
  • Home  
  • వెన్నపూస వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం సోదరులు
- కడప

వెన్నపూస వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం సోదరులు

*వెన్నపూస వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం సోదరులు.* *16 ఆగష్టు 2026 ఆదివారం ఉదయం.* *ఖాజీపేట మండలం, తుడుమల దిన్నె గ్రామానికి చెందిన శ్రీమతి వెన్నపూస వెంకట సుబ్బమ్మ పుత్రుడు చి||మదన్ మోహన్ రెడ్డి,చి||ల||సౌ||అఖిల రెడ్డి ల కళ్యాణం మైదుకూరు పట్టణం లోని డిసిఎల్ కళ్యాణ మండలం లో జింగింది.* *పై కళ్యాణ వేడుకల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి,వైఎస్సార్ సీపీ నేత,కె.సి.కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొని నూత వదూవరులు కలకాలం చూడ ముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.*

*వెన్నపూస వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం సోదరులు.*

*16 ఆగష్టు 2026 ఆదివారం ఉదయం.*

*ఖాజీపేట మండలం, తుడుమల దిన్నె గ్రామానికి చెందిన శ్రీమతి వెన్నపూస వెంకట సుబ్బమ్మ పుత్రుడు చి||మదన్ మోహన్ రెడ్డి,చి||ల||సౌ||అఖిల రెడ్డి ల కళ్యాణం మైదుకూరు పట్టణం లోని డిసిఎల్ కళ్యాణ మండలం లో జింగింది.*

*పై కళ్యాణ వేడుకల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి,వైఎస్సార్ సీపీ నేత,కె.సి.కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొని నూత వదూవరులు కలకాలం చూడ ముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.