ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైట్ సరఫరాకు టెండర్
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: డీసీహెచ్ఎస్ కడప నియంత్రణలోని డీఎస్‌హెచ్ ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లు, డ్యూటీ వైద్యులకు డైట్ సరఫరా చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, విధుల్లో ఉన్న వైద్యులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఈ టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారిక సమాచారం పేర్కొంది.

