సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: డీసీహెచ్ఎస్, వైఎస్ఆర్ కడప జిల్లా నియంత్రణలోని వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
అర్హత, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

