Thursday, 13 August 2026
  • Home  
  • అవినీతిపై యువశక్తి

అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని లోక్ అదాలత్ జడ్జి వై.జె. పద్మశ్రీ పిలుపునిచ్చారు. కొత్తూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అంతర్జాతీయ యువజన దినోత్సవంలో ఆమె విద్యార్థులకు హక్కులు, చట్టాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మూరంరెడ్డి సుబ్బారెడ్డి, హెడ్‌మాస్టర్ మల్లికార్జున, తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ నాగేంద్ర, ఎస్‌ఐ నవీన్ కుమార్, అడ్వకేట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.