Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ కి నివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ కి నివాళి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ 16 వ వర్ధంతి సందర్భంగా,శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువత అధ్యక్షులు ఆంటోని,మండల యువత అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం నందు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అరుణ్, శంకర్ ,మహేష్,నాగరాజు ,అరవింద్,దేవా,సారధి,షాన్…

శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ 16 వ వర్ధంతి సందర్భంగా,శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువత అధ్యక్షులు ఆంటోని,మండల యువత అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం నందు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అరుణ్, శంకర్ ,మహేష్,నాగరాజు ,అరవింద్,దేవా,సారధి,షాన్ మైకేల్,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *