Tuesday, 14 July 2026
  • Home  
  • సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పోలీసుల విస్తృత కార్డెన్ సెర్చ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పోలీసుల విస్తృత కార్డెన్ సెర్చ్

సంగం సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు పాల్గొన్న సంగం ఎస్సై భోజ్యా నాయక్, ఏఎస్ పేట ఎస్సై జిలాని, మరియు పోలీస్ సిబ్బంది ఎస్పీ ఆదేశాల మేరకు జెండాదిబ్బ గ్రామంలో ముమ్మర తనిఖీలు కార్డెన్ సెర్చ్‌లో భాగంగా 22 బైకులు, 2 ఆటోలు స్వాధీనం..రికార్డుల పరిశీలన గ్రామంలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు గంజాయి, దొంగతనాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాసరెడ్డి

సంగం సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు
పాల్గొన్న సంగం ఎస్సై భోజ్యా నాయక్, ఏఎస్ పేట ఎస్సై జిలాని, మరియు పోలీస్ సిబ్బంది

ఎస్పీ ఆదేశాల మేరకు జెండాదిబ్బ గ్రామంలో ముమ్మర తనిఖీలు

కార్డెన్ సెర్చ్‌లో భాగంగా 22 బైకులు, 2 ఆటోలు స్వాధీనం..రికార్డుల పరిశీలన

గ్రామంలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు

స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు

గంజాయి, దొంగతనాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాసరెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.