*జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి*
*మొదటి అడుగు.*
*తాత నందమూరి రామారావు*
*స్ఫూర్తితో సేవా యజ్ఞం.*
*ఊరువాడ పేరుతో*
*100 కోట్లతో సేవా కార్యక్రమాలు.*
*తిరుపతి తాజ్ హోటల్‌లో*
*ఈ నెల 18న జూ.ఎన్టీఆర్ ప్రెస్‌మీట్.*
*తమిళనాడు విజయ్ తరహాలోనే*
*AP లో జూ.ఎన్టీఆర్ ఎంట్రీ.*


