దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులను జూలై 11 న నిర్వహించే సమాధాన్ సమారోహ్ లో పరిష్కారం చేసు కోవాలని జిల్లా న్యాయాసేవాధికారి సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి పద్మశ్రీ సూచించారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం గోటూరు వారికండ్రిక ఎస్టీ కాలనీ ఆమంచర్ల నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు .ఈ సదస్సులో వై.జే . పద్మశ్రీ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధం ఉన్నా,బాల్యవివాహాలు జరుగుతూ ఉన్నాయి ముక్కుపచ్చలారని బాలికలకు బలవంతంగా మరొక బాలుడుతోనో లేదా వయసు మళ్లిన వృద్ధునితో వివాహం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.బాల్య వివాహాలు బాలల హక్కులను క 2006 సంవత్సరంలో నిషేధించి నేరముగా ప్రకటించిందనా. తదుపరి సమాజంలో నిమ్మనజాతులు యానాదులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వెనుకబడి ఉన్నారని అదేవిధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వారికి వివరించి ఎక్కడైనా పరిష్కారం గాని సమస్యలను లోక్ అదాలత్ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని తెలిపినారు. అదేవిధంగా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వారి తరలించి వ్యభిచార గృహాలకు , భిక్షాటనకు డ్రగ్స్ కు తరలించడానికి వాడుకుంటున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి కొంతమంది యానాదులు ఆధార్ కార్డ్స్ లేవు అని తెలుపగా అక్కడే ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి అక్కడే ఇస్తామని చెప్పినారు. ఏం అవసరమైనా పి ఎల్ వి పెంచల నరసయ్య రమణయ్య మంగమ్మ ఇక్కడే ఉంటారని ,అర్జీ రూపంలో మాకు తెలియపరిస్తే పై అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినారు .అలాగే తదుపరి పిల్లలందరినీ చదివించాలని జడ్జి పద్మశ్రీ తెలిపినారు. తదుపరి సమాధాన్ సమాఠోహ్ 2026 సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజీపడదగ్గ కేసులు నిమిత్తం మధ్యవర్తిద్దాం ద్వారా వివాదాల సామరస్య పరిష్కారం కొరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమన్వయ కార్యక్రమం అందరూ తెలుసుకొని ఉపయోగించుకోవాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో శైలకుమార్ ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు..
సమాధాన్ సమారోహ్ లో వివాదాలు పరిష్కారం.. న్యాయమూర్తి పద్మశ్రీ
దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులను జూలై 11 న నిర్వహించే సమాధాన్ సమారోహ్ లో పరిష్కారం చేసు కోవాలని జిల్లా న్యాయాసేవాధికారి సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి పద్మశ్రీ సూచించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం గోటూరు వారికండ్రిక ఎస్టీ కాలనీ ఆమంచర్ల నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు .ఈ సదస్సులో వై.జే . పద్మశ్రీ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధం ఉన్నా,బాల్యవివాహాలు జరుగుతూ ఉన్నాయి ముక్కుపచ్చలారని బాలికలకు బలవంతంగా మరొక బాలుడుతోనో లేదా వయసు మళ్లిన వృద్ధునితో వివాహం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.బాల్య వివాహాలు బాలల హక్కులను క 2006 సంవత్సరంలో నిషేధించి నేరముగా ప్రకటించిందనా. తదుపరి సమాజంలో నిమ్మనజాతులు యానాదులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వెనుకబడి ఉన్నారని అదేవిధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వారికి వివరించి ఎక్కడైనా పరిష్కారం గాని సమస్యలను లోక్ అదాలత్ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని తెలిపినారు. అదేవిధంగా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వారి తరలించి వ్యభిచార గృహాలకు , భిక్షాటనకు డ్రగ్స్ కు తరలించడానికి వాడుకుంటున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి కొంతమంది యానాదులు ఆధార్ కార్డ్స్ లేవు అని తెలుపగా అక్కడే ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి అక్కడే ఇస్తామని చెప్పినారు. ఏం అవసరమైనా పి ఎల్ వి పెంచల నరసయ్య రమణయ్య మంగమ్మ ఇక్కడే ఉంటారని ,అర్జీ రూపంలో మాకు తెలియపరిస్తే పై అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినారు .అలాగే తదుపరి పిల్లలందరినీ చదివించాలని జడ్జి పద్మశ్రీ తెలిపినారు. తదుపరి సమాధాన్ సమాఠోహ్ 2026 సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజీపడదగ్గ కేసులు నిమిత్తం మధ్యవర్తిద్దాం ద్వారా వివాదాల సామరస్య పరిష్కారం కొరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమన్వయ కార్యక్రమం అందరూ తెలుసుకొని ఉపయోగించుకోవాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో శైలకుమార్ ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు..

